Thursday, September 2, 2021

శివోహం

శివా!ఆది భిక్షువును చేరి అర్ధిస్తున్నాను
సాధన సేద్యాన కలుపులు తొలగించి
సుఫలమును చేకూర్చమని..
మహేశా . . . . . శరణు

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...