శివ...
నేను ఆశక్తుడను...
నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయని అఙ్ఞానిని...
నా ఘోర అపరాధం దయతో కనికరించి క్షమించు సర్వేశ్వరా...
అపురూపమైన అమోఘమైన వరప్రసాదంగా నాకు అనుగ్రహించిన ఈ మానవ జన్మకు తగిన యోగ్యతను, జ్ఞానాన్ని , అనుగ్రహించి నన్ను నీ దరికి చేర్చుకో తండ్రి...
ఈ దీనుని మొర ఆలకించి ఈ జన్మకు నీవే విలువ కట్టి దానికి సార్థకతను అనుగ్రహించు శివ...
No comments:
Post a Comment