Tuesday, November 2, 2021

శివోహం

కష్ట సుఖాలలో సుఖసంతోషాలలో
తోడునీడగా నిలిచినవాడే నిజమైన స్నేహితుడు...

శివ నీతో ఈ స్నేహం ఈనాటిది కాదు...

ఎన్ని తీరాలు దాటినా
ఎన్ని తరాలు గడిచినా
నిరంతరం మనలను కాచి కాపాడుతుంది మనసున్న
మహాదేవుడు....

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...