Thursday, December 2, 2021

శివోహం

శంభో...
అనుభవం నేర్పిన విజ్ఞానం తో భావములోనా, బాహ్యమునందున నిన్నే దర్శించుకుంటున్నా...
నీవే తప్ప నాకు వేరే దారి లేదు తండ్రీ...

నా చిత్తశుద్ధిని ,నిశ్చలతత్వం ను అనుగ్రహించూ పరమేశ్వర...

నీపై చిత్తమును,బ్బుద్దిని నిలిపే దృఢ సంకల్పాన్ని నాకు అనుగ్రహించు...

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...