మనిషి నిస్సందేహంగా జపధ్యానాలు చేస్తూ ఉండాలి...
భగవత్సాక్షాత్కారాన్ని పొందడానికి భగవదనుగ్రహం ఒక్కటే మార్గం...
మరో మార్గం లేదు.
తినుబండారాలు, కూరగాయలలాగా డబ్బుపెట్టి దేవుణ్ణి కొనవచ్చుననుకున్నావా?..
భగవంతుణ్ణి పొందడానికి ఇంత జపం చేశాను ఇంత తపస్సు చేశాను అని చెప్పడానికి...
భగవంతునికి ఎవరైనా విలువ కట్టగలరా?...
ఆయన అనుగ్రహం ఉన్నప్పుడే ఆయన లభ్యమవుతాడు...
ఆయన గుమ్మం ముందు ఓపికతో వేచివున్నవారికి
భగవంతుని అనుగ్రహం కలుగుతుంది...
No comments:
Post a Comment