Sunday, April 10, 2022

శివోహం

నీ అనంత భక్త జన కోటిలో....
ఓ నీటి బిందువును నేను...
అనంత విశ్వంలో ఓ రేణువులా నిను చేరితే...
ఈ జన్మకు అదే సార్ధకత కదా తండ్రి...
మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, ...