చరాచర ప్రపంచమంతా ఒక పిచ్చాసుపత్రి లాంటిది...
ఇక్కడ జీవులన్నీ పిచ్చివారే...
ఒకరికి అన్నమంటే పిచ్చి...
ఒకరికి కన్నమేయడమంటే పిచ్చి...
ఒకరికి భక్తియంటే పిచ్చి...
ఒకరికి మత్తు అంటే పిచ్చి..
ఒకరికి కాంతలంటే పిచ్చి...
ఒకరికి కనకమంటే పిచ్చి...
ఒకరికి ఆటలంటే పిచ్చి...
ఒకరికి పాటలంటే పిచ్చి...
వైద్యుడే సద్గురువు సేవచేసేవారే బంధువులు ఎవరిపిచ్చి వారికీ ఆనందం వెర్రిముదిరి గంగ వెఱ్ఱిలెత్తినపుడే వెర్రిమర్రి వేదాంత విద్య తెలియు...
వెఱ్ఱిలేనివాడు వేదాంతి కాడయా వెర్రివెంగళరాయ ప్రసాదయ్యా...
No comments:
Post a Comment