ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది... ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది...
అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను...
అప్పటినుండి నాలో తెలియని అపరాధభావన. సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన...
ఆ తపనతో ఆర్తిగా మీ ముందుకు వచ్చి అభ్యర్ధిస్తున్నాను శివ సరైన మార్గంలో నేను పయనించడానికి...
No comments:
Post a Comment