దైవభక్తితో ప్రపంచాన్ని మరచిపోవలి...
అంతేగానీ...
ప్రపంచాన్ని చూస్తూ దైవభక్తిని మరచిపోకూడదు...
మనం ప్రపంచంలో ఉండాలి కానీ మనలో ప్రపంచంలో ఉండకూడదు...
పడవ నీళ్లలో ఉండాలి కానీ పడవలో నిల్లుండకూడదు...
జ్ఞాని తాను చేసింది, చేయనిది, చేయవలసింది వాటి గురించి చితించడు...
అంటే జ్ఞాని తాను చేసే కర్మకు తాను కర్తను అని గాని, చెయ్యని దానికి అకర్తను అనిగాని భావించడు....
కర్మలో అకర్మగా ఉంటాడు..
అకర్మలో కర్మగా ఉంటాడు...
No comments:
Post a Comment