తాను అంటే నేను లేస్తే అన్నీ లేస్తాయి...
నేను అనే భావం అణగి పోతే అన్నీ అణగి పోతాయి...
ఎంత అణకువగా ఉంటే మనకు అంత మేలు...
మనస్సును లోబరచుకొని ఉన్నట్లయితే
మనం ఎక్కడ, ఏ దేశంలో , ఏ ప్రాంతంలో, ఉన్నా ప్రశాంతంగా ,తృప్తిగా ,ఆనందంగా పరమాత్మ వైభవాన్ని అనుభవిస్తూ జీవన్ముక్తి ని పొందవచ్చును..
అనగా ,జీవించి ఉండగా నే,జీవనచక్ర భ్రమణం నుండి విముక్తిని పొందవచ్చును...
No comments:
Post a Comment