నిను చూడాలనే ఆశ....
చావని చూపులతో...
అను నిత్యం నీకోసం ఎదురు చూస్తున్న...
నే కనులు మూసేంత వరకు నాలోనే ఉంటా అంటే కుదరదు...
నే కనురెప్పలు మూసే లోపు కచ్చితంగా నువ్వు బయటికి రావాల్సిందే...
నేను నిన్ను చూడాల్సిందే...
ఇది నా రిక్వెస్ట్ కాదు ఆర్డర్...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
No comments:
Post a Comment