బరువును తగ్గించుకుంటే సులువుగా దాటగలము బరువు పెరిగే కొద్దీ దాటడం కష్టం...
బంధింప పడతాము...
వదిలించుకోని ఒడ్డున పడాలె కానీ తగిలించుకుని తంటాలు పడకూడదు...
అడవి నుంచి కట్టెలు కొట్టి మోపు కట్టి మోసుకొని వస్తున్నా వాడు ఎప్పుడెప్పుడు ఆ కట్టెల మోపును దించుదామా అని పరిగెత్తుకుంటూ వచ్చి పడేస్తాడు...
అలాగే ముముక్షువైనవాడు ఈ దేహాన్ని కట్టెల మోపులా ,ఒక వస్త్రంలా చూడాలి కానీ దాని మిద మమకారం పెంచుకోవద్దు...
No comments:
Post a Comment