Thursday, November 3, 2022

శివోహం

కదలక మెదలక ఉన్నావు...
అందరి కలలు తీరుస్థున్నావు...
అక్కడ ఇక్కడ ఉన్నావు...
అందరకి వెలుగు చూపుతున్నావు...
దారి తెన్నులేక తిరిగేవాడికి మంచి దారి చూపు  తున్నావు...
ఈ ప్రాణి ని నీవే కాపాడుము..
మహాదేవా శంభో శరణు. 

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...