Saturday, December 31, 2022

శివోహం

జన్మలలో దారి తప్పిన మనస్సు...
తెలియక చేసిన పాపాలు ఎన్నో...
గాడి తప్పిన మతిని అనుసరించి...
మనిషి చేసిన నేరాలు ఎన్నో...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! గుండె గూటిలో వెలుగుతున్న జ్యోతినీ... నీ పాద సన్నిధి కాడా దీపారాధనగా వెలిగించా. న...