శోకము, మోహము, ఆకలి నుండి రక్షించే వాడవు నీవు...
అసురాదులను త్వరత్వరగా శోషింప చేయువాడవు శ్రీ మణికంఠ నీవె మా వ్యాదులనుండి రక్షించే వాడవు...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
No comments:
Post a Comment