Monday, January 2, 2023

శివోహం

కొండంత దేవుడివి నీవు కొండంత ఫలాలు తెగలమా శివా...
నామస్మరణతో శివా అంటూ శిరమున ఉన్న గంగను స్మరిస్తూ ...
ఉద్ధరిణితో అభిషేకించగా అజలం అక్షయమై, తృప్తి చెందుతున్నాను...
అమ్మ పార్వతిని తలుస్తూ, నుదుట మూడు గీతల విబూధి నడుమ కుంకుమ 
దిద్దుతున్నాను.
ఉభయ దేవేరుల(అమ్మల)ఆశీస్సులతో నీనామస్మరణ చేస్తున్న అదే పదివేలుగా భావించి దీవించు పరమేశ్వరా 
మహదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! నా కష్టాలు కన్నీళ్లు చూసి నన్ను విడిచి వెళ్ళిపోకు నోరారా నిను శివ నీ దయ అని ...