బాట అంటే రాళ్లు రప్పలతో కూడి ఉన్నట్టే జీవితమంటే ఎత్తుపల్లాలే అని అర్ధం చేసుకున్న శ్రమ జీవులకు తలపై మోతలు గుండెల్లో బరువు ఒక లెక్కా...
అందుకే కాబోలు ఈ బ్రతుకు చిత్రాల నవ్వులెప్పుడూ సజీవాలే...
జీవితం అంటే లక్షలు, కోట్లు సంపాదించడం ఒక్కటే కాదు...
మన మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో అక్కడ గడపటం...
No comments:
Post a Comment