శివా!నీ విభూదిగా వచ్చింది ఈ దేహం
నీకు విభూది కావాలి ఈ దేహం
నీది నీవే గ్రహించు నన్ను అనుగ్రహించు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివా!విశ్వంలో నేను నీ ప్రతిరూపంగాను నీటిలోన నీవు నా ప్రతి బింబంగాను తెలియవచ్చేము బింబ ప్రతిబింబాలై మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment