శివ...
ఈ జగత్తుకు సర్వం నీవే నిన్నే దైవముగా భావించి కలలో కూడా నిన్ను మరువక సదా పూజించుచున్నాను...
నిన్నే దిక్కుగా భావించి సంరక్షకుడిగా కోరగా...
నీవు మాత్రము నన్ను దుఃఖసంద్రములో ముంచుతున్నావు....
ఇది నీకు తగునా...
అన్యమేరగని నాకు నీవు నన్ను ఆదరించుటయే న్యాయమని కోరుచున్నాను.
No comments:
Post a Comment