శివ...
నా అజ్ఞానం కాకపోతే నాలోనే పరంజ్యోతి రూపంలో ఉన్న నిన్ను ఈ మానవ నేత్రాలతో ఎలా చూడగల ను చెప్పు...
నిన్నునేను చూడగలనా తండ్రి...
అల్ప జీవుడైన నేనెక్కడ...
సచ్చిదానంద విశ్వాధారుడవై విశ్వ సృష్టి స్థితి లయతో జగతిని ప్రకాశింప జేసే ఘనుడవు నీవెక్కడ...
నా జీవన జ్యోతి రూపంలో నా బుద్దిని ప్రచోదనం చేస్తూ నా భావ సంపదకు నా ప్రాణాలు నిలబడటానికి ఆధారమైన పరమాత్మ నీవు...
No comments:
Post a Comment