భగవంతుని సృష్టిలో అంతా పవిత్రము...
యదార్థము ,సత్యము ,జ్ఞానమయము మరియు శాశ్వతమైన బ్రహ్మ పదార్థం కూడా...
కాలచక్ర భ్రమణ ధర్మం వలన పదార్థంలో ధర్మం లో శరీరంలో జగతిలో కలిగే పరిణామాలు మనసులోని అనేక ఆలోచనల వల్ల అనేక రూపాలుగా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటున్నాయి
కానీ బ్రహ్మ మొక్కటే...
పరబ్రహ్మ మొక్కటే...
No comments:
Post a Comment