శివ...
నీ చూపు పడనిదే బండరాయి వంటి నా హృదయం లో భక్తి అనే మొలక చివురించదు కదా శివ...
ఒక రైతు నీలాకాశం వైపు తన చేల పై చల్లని నీరు కురిపించే నల్లని నీటి మబ్బు కోసం ఆశగా ఎదురు చూస్తూ...
తన బ్రతుకు నంతా తాను చూసే తన కంటి చూపులో నింపుకుని ఉంటాడో అలా
నేను నీకోసం పడిగాపులు కాస్తూ నీ అనుగ్రహ వర్షాధార లో మనసారా తనివారా కరువు దీరా తడవాల ని ఉంది తండ్రి...
No comments:
Post a Comment