శివ...
నిన్నొక్క సారి చూడాలని ఉందయ్య...
నా గుండె లోని బాధ నీకు చెప్పాలని ఉంది !
ఎక్కడవుంటావు నీవు ?...
ఎలా నిన్ను తెలిసేది ?...
పట్టరాని నిన్ను ఎలా పట్టాలి...
భక్తితో డ నీ కృపను పొందాలని ఉంది తండ్రి...
నాలో నిను దర్శిస్తూ ఆనందించాలని ఉంది...
నీ కరుణామృత వర్షధారలో నే ఎలా తడిచి తరించేది?...
నీ చరణకమలాల ముందు నా హృదయాన్ని ఎలా పరచేది...
No comments:
Post a Comment