ఈ ప్రపంచం లో ఒకరినొకరు ప్రేమించు కోకుండా ఎవరూ కనిపించరు...
ఏదో ఒకదానిని ఎవరో ఒకరిని మరొకరు విధిగా ప్రేమిస్తూ ఉంటారు...
కానీ భక్తుడైనటువంటి వాడు మాత్రం కేవలం భగవంతుణ్ణి మాత్రమే ప్రేమిస్తాడు...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, ...
No comments:
Post a Comment