అనందం అంటే పరమాత్మ తో భక్తుడు ఏర్పరచుకునే మధురాతి మధురమైన ప్రేమానుబంధం...
అంటే దైవాన్ని త్రికరణ శుద్ధితో భావిస్తూ సేవించడం... నిత్యం పూజించడం...
భక్తితో రచనలు చేయడం...
భక్తితో స్తుతించడం...
కీర్తనలు ఆనందంగా గానం చేస్తూ ఉండడం...
స్వామిని మనసారా, తనివితీరా చేతులారా సేవించడం...
అదే భగవన్నామ స్మరణంతో జీవిస్తూ ఉండడం.
No comments:
Post a Comment