Monday, July 24, 2023

శివోహం

మనకన్నా అవతలి వారి వయసు చిన్నది అయినా వారు గురుస్థానంలో ఉంటే వారికి నమస్కారం చేయాల్సిందే.

బ్రమ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు🙏

No comments:

Post a Comment

శివోహం

కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.