కర్మఫలితాలు ఆ భగవంతుని అమృత హస్తాల నుండి మనకు ప్రసాదంగా వస్తూ ఉంటుంది...
కష్టం వస్తే
ఎందుకు జరిగింది...
నాకే ఎందుకు జరిగింది...
ఇప్పుడే ఎందుకు జరిగింది...
అదే కష్టం తిరిపోతే
నాకే జరగ వలసి వుంది కనుక జరిగింది...
ఇది నాకే జరగాలి...
అవును ఇప్పుడే జరగాలి....
అని అనుకోకు పరమేశ్వరుడు ఇదంతా చూస్తూ , చేయిస్తూ ,తగిన ఫలితాలను ప్రసాదంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు...
దుఃఖం లో నైనా సంతోషం లో ఎప్పుడు దైవం తోనే ఉండు...
No comments:
Post a Comment