Friday, August 11, 2023

శివోహం

ప్రేమతో ,భక్తిపూర్వకంగా గుండె నిండా భగవద్ స్వరూపాన్ని నిలుపుకొంటూ తన్మయ స్థితిలో రెండు ఆనంద భాష్పాలు రాలిస్తే చాలు భగవంతుడు ఆనందంగా స్వీకరిస్తాడు...
రెండు చుక్కల కన్నీటికి ఏడూ సముద్రాల నీరును కూడా  విలువ కట్టలేము.

ఓం నమః శివాయ.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...