భగవంతుడు సర్వవ్యాపి...
కొందరు ఏమనుకుంటారు దేవలయంలోనే దేవుడు ఉన్నాడని భ్రమ పడుతుంటారు...
గుడికి వెళ్ళాలి ఎందుకు చిత్త శుద్ధి కోసం, చిత్తం శుద్ధి అయిన తర్వాత అంతటా భగవంతుణ్ణి చూడాలి... ఎదగాలి ఒక స్థాయి నుండి ఉత్తమ స్థాయికి లేకపోతె ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది...
బయట వెతకడం కాదు అంతర్ముఖత చెంది పరమాత్మని లోపల వెతకాలి...
అప్పుడే నీలో అసలైన భక్తి మొదలవుతుంది.
No comments:
Post a Comment