శివ ఈ జగత్తులో నిను మించిన నా హితాభిలాషి నా మంచిని కోరుకునే వారు వేరే ఎవరు లేరు...
పరమాత్మా నీవే ఉన్నావు
అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
No comments:
Post a Comment