భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు...
భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే...
భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు...
భక్తునికై పరుగులు తీస్తాడు...
భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు...
తనని సేవించే భక్తులకై పరుగులు తీస్తాడు భగవంతుడు...
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment