చిత్తముతో చింతించు వాడు ముక్తిని పొందు తాడు...
మనసుతో ప్రార్దిమ్చువాడు మోక్షమును పొందుతాడు...
దాన ధర్మములు చేయువాడు స్వర్గమును చేరుతాడు...
మరణసయ్యపై శ్రీ శ్రీనివాస అన్నా మరుజన్మలేకుండు వాడు.
హరే గోవిందా...
హరే శ్రీనివాసా.
ఓం నమో వెంకటేశయా.
ఓం శ్రీ క్రిష్ణపరమాత్మనే నమః
No comments:
Post a Comment