తల్లితండ్రులను...
గురువులను
ధర్మమును వేదమును
ప్రేమిస్తున్నాము
కష్ట సుఖములను ప్రకృతి ననుసరించి అనుభ విస్తున్నాము..
లోకవ్యవస్థను ధర్మమార్గమున మార్చుటకు నిన్నేపార్దిస్తున్నాము.
శ్రీహరి శరణు.
ఓం నమో వెంకటేశయా.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
No comments:
Post a Comment