కృష్ణా కృష్ణా యని కృష్ణా అష్టమి నాడు అవతరించితివి
ఎంత నీ నామము చేయ తృష్ణ తీరకపోయే
రాధ...
నిన్ను కృష్ణా కృష్ణా యని పరితపించి రాధాకృష్ణలుగా ఖ్యాతిగాంచితిరి...
కృష్ణా కృష్ణా యని తలచినంతనే నీవు అభయము ఒసంగితివి...
జన్మ జన్మలకు నీ నామమే సదా శరణము మాకు
నీ ఒక్క నామముతో మమ్ములను తరింపచేసితివి
నిన్ను...
కృష్ణా కృష్ణాయని తలచినంతనే కల్గు సర్వ శుభములు.
ఓం శ్రీకృష్ణపరమాత్మనే నమః.
No comments:
Post a Comment