అలసిపోయిన బాటసారి చెట్టు నీడను ఆశ్ర యించినట్లు
జలప్రవాహములొ కొట్టుకుపోయేవానికి చెక్క దొరికినట్లు
పెను తుఫాను వళ్ళ భీతి చెందినవాడు ఇంటికి చేరినట్లు
పొరుగూరినిమ్చి వచ్చి ఆతిధి గృహస్తుని ఆశ్ర యించినట్లు
దరిద్రుడు, పండితుడు ధర్మాత్ముడైన రాజును ఆశ్ర యించినట్లు
అంధకారములొ అలమటిమ్చేవాడు దీపాన్ని ఆశ్ర యించినట్లు
మంచుతో ఉన్న చలికి వణికేవాడు అగ్నిని సమీపించి నట్లు
సర్వభయాలు పోగొట్టి సమస్త సుఖాలు చెకూర్చె హరిహారుల పాదపద్మాలు కడిగి ఆశ్రయించి ప్రార్ధించుచున్నాను.
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment