సృష్టికే మొట్ట మొదటి వాడు...
సమస్త దేవతలచే పూజలందుకున్న వాడు...
భక్తుల కోర్కెలు తీర్చు బోళా శంకరుడు...
సృష్టిస్తాడో ,సంపాదిస్తాడో ,భిక్షమే ఎత్తుతాడో కానీ ఇస్తూనే ఉంటాడు బోళాశంకరుడు....
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, ...
No comments:
Post a Comment