Thursday, January 18, 2024

శివోహం

శివా!ఎన్నాళ్ళో తెలియదు ఈ జీవితం
కొన్నాళ్ళే అని మాత్రం తెలుసు
కొన్నాళ్ళ జీవితంలో నీవెంతైనా తెలిసిరా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! చావు పుటక నడుమ చైతన్యమే నీవు... కర్మ ఫలము నిచ్చు కాల రూప... కల్మషమనస్సుల కలిజగత్...