సుఖ:దుఖాలు కల్పించేది నీవే శివ...
ప్రకృతిని జీవరాసిని అనుక్షణం రక్షించేది కూడా నీవే...
సుఖం వచ్చినప్పుడు ఆనందం పెరుగుతుంది అది నీవే కల్పించినవని గ్రహించలేక ద:ఖం వచ్చినప్పుడు కుమిలిపొతూ కష్టాలు తొలగించమని నిన్ను ప్రాధేయపడడం మనవునిగా సహజం.
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment