శివా!అంతటా అని వినిపిస్తున్నా కొంతగా కనిపిస్తున్నా
నిన్నుగన నేను శోధిస్తున్నా సాధనలో శ్రమిస్తున్నా
గమనమే గడుస్తోంది,గమ్యం ఏనాటికో..
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! అంధకారము లోని ఆనందం అవని దాటి పుంతలు తొక్కుతొంది... సంధికాలంలో నవవసంతం పుడమి...
No comments:
Post a Comment