శివ...
సుడిగుండంలోకి తోసి నేను లేను అని నాతోనే అనిపిస్తావే...
నీవు ఎక్కడ మహాదేవా నీవు లేవు అని నాతోనే అనిపిస్తావే...
శ్వాశలోని నిన్ను గుర్తించేలా చేస్తావే....
అందరిని ప్రేమించేలా చేస్తావే...
అన్ని నాతో చేయిస్తావే...
మరలా నా ఉనికిని నాతోనే ప్రశ్నింప చేస్తావే...
నీ లోనే ఉన్నానురా అని అనిపిస్తావే...
ఏందయ్యా నీ లీల...
No comments:
Post a Comment