Monday, April 1, 2024

శివోహం

శివ!
ఈ ఆట చాలా కాలం ఆడాను...
ఇంకెంత కాలం ఆడతాను?
నేను ఎప్పటి నుంచో ఆడుతూనే వున్నాను...
ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే వున్నాను.
ఈ జననమరణాలనే ఆట ఆడుతూనే వున్నాను.
ఇకచాలు అలసి పోయాను ఇక ధర్మం తప్పును ఈ జన్మతో లెక్క సరిచేయవయ్య హర.
నువ్వు నాట్యం ఆడుతూ నా బతుకును నాట్యం ఆడించకు.
 
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...