Sunday, April 7, 2024

శివోహం

శివ!
ఈ రంగుల ప్రపంచం రణరంగం మారి...
నా మనసు ఉసారవేల్లి లా రంగులు మారుస్తుంది...
కట్టు తప్పుచున్న ఈ పశువును వైరాగ్యమనెడి పలుపు తాడుతో గట్టిగా బంధించి నీ పాదములనెడి స్తంభములకు కట్టి పడవేసి వ్యామోహములు పోగొట్టి నీ పాదాము దగ్గర ఉంచు..

మహాదేవా శంభో శరణు.


No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...