శ్రీరామచంద్రుడు
ఒక మానవోత్తముడు
సోదర ప్రేమకు నిదర్శనం
తండ్రి మాట జవదాటనివాడు
ప్రజల మాటకి విలువనిచ్చే వాడు సీతమ్మ తల్లిని అపురూపంగా చూసుకొని
సీతారాముడు ఒక్కరే అని చాటి చెప్పిన సీతారాముడు...
ఆ వైకుంఠ రాముడు శ్రీరామచంద్రుడు గా
ఈ భూలోకంలో జన్మించి
ఒక మానవుడు ఎలా ఉండాలి రాజ్యపాలన ఎలా చేయాలి...
దుష్టులకు ఎలాంటి శిక్ష వేయాలి అని...
తాను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి
మన మానవులు ఆదర్శవంతులు గా ఉండాలని
తాను మానవుడిగాజన్మించి
No comments:
Post a Comment