హరి!
జీవితం అన్ని ఉన్న...
ఎదో కోల్పోయిన అనే ఆవేదన...
అనుక్షణం నన్ను వేధిస్తోంది...
నా ఆవేదనను నీకు నివేదనగా సమర్పిస్తున్న...
నీవు మనస్ఫూర్తిగా స్వీకరించి నా మనసును సంతోష పరుచు.
హరే గోవిందా.
ఓం నమో నారాయణ
ఓం నమో వెంకటేశయా.
ఓం పరమాత్మనే నమః.
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment