https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
తప్పించు కోలేని తరుణంలో
తప్పులు తెలిసి, తెలియక, చేసితిని
తప్పు చేసినట్లు విన్నవించు చున్న
తప్పు క్షమించి మము కాపాడు సదాశివ.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! గుండె గూటిలో వెలుగుతున్న జ్యోతినీ... నీ పాద సన్నిధి కాడా దీపారాధనగా వెలిగించా. న...
No comments:
Post a Comment