Saturday, May 4, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ 
అన్నింటికీ కర్తవు నీవే కదా...
అన్ని నీవే చేస్తావు కదా ...
నడవడం చేతకాక తప్పటడుగులు వేస్తున్న నన్ను పట్టుకొని  నీవే తీసుకో...
మనస్సుకు పూర్వజన్మల వారసత్వయంగా సంక్రమించిన వాసనల నుండి నన్ను నీవే విడుదల చేయాలి... 
ప్రాపంచిక విషయాల్లో విజృంభిస్తున్న నా మదిని నిలువరించి నిరంతరం నీ నామస్మరణం నాలో జరిగేట్టు తర్పీదు నీవే ఇవ్వు 
సదా నీ చరణాల వద్ద నా బుద్ధి స్థిరంగా ఉండేటట్టు నీవే చూసుకో.
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...