Thursday, May 30, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఒక చేతిలో కమలం, వేరొక
చేతిలో త్రిశూలం ధరించి
నందివాహనంపై ఆశీనురాలై
దుష్టశిక్షణ, శిష్షరక్షణ చేస్తూ
త్రిమూర్తులకు  సాటిగా ధీటుగా 
నిలిచిన దుర్గమ్మా నీకు శతకోటి

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
అమ్మ నీకె శరణు

ఓం శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...