https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఓ మనసా...
ఎన్నాళ్ళు
ఎన్నేళ్ళు
ఇంకా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఓ మనసా..
కాలం కరుగుతోంది...
సమయం కొంతే మిగిలి ఉంది...
శివుని జ్ఞానం తెలుసు కో...
అజ్ఞానం తొలగించు కో...
నిన్ను నీవు తెలుసు కో...
చింతలను కరిగించు కో...
బ్రహ్మ రాతను తెలుసు కో..
కర్మలను కరిగించు కో..
No comments:
Post a Comment