https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
క్షణకాల సుఖం కోసం నేను నిరీక్షణ చేసి ప్రతి క్షణం వ్యర్ధ పరిచాను...
యేక్షణమున యేమిజరుగునో అని మేము భయంతో జీవితం గడుపుతున్నాను...
భూత బ్రీతిని...
మానవ బ్రాంతిని కొల్లగొట్టునది నీ విభూతిని నుదుటన వ్రాసి
క్షేత్రజ్నుడవని క్షీరా భిషేకము చేస్తున్నాను...
సదా కాపాడుము సదాశివ.
No comments:
Post a Comment