Tuesday, December 10, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
పంచేంద్రియాలు అందించావు...
కానీ నేను అదుపులో పెట్టలేకున్నా...
తల్లి తండ్రి గురువు మాటలను పట్టించు కోలేకున్నా...
సంసార సాగరాన్ని ఈదుతూ గట్టున చేర్చలేకున్నా...
తల్లి తండ్రులకన్నా నీవే దిక్కని నమ్మి ప్రార్ధిస్తూ ఉన్నా.

మహాదేవ శంభో శరణు.క్

No comments:

Post a Comment

శివోహం

కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.